కంగారు పడి ఎదో ఒక geyser కొనద్దు, ఇక్కడ మంచి సమాచారం ఇచ్చారు ఏది తీసుకోవాలో అని!


తొందర పది ఎదో ఒక geyser తీసుకోవద్దు, మీ అవసరం తెలుసుకోండి మీరు తక్కువ మంది ఉంది మీఇంట్లో విద్యుత్తు తీగలు శక్తివంతమైన వి అనుకోండి instant తీసుకోవచ్చు, లేకపోతె storage తీసుకోవచ్చు! మీకు మతిమరుపు ఎక్కువైతే instant ఉత్తమం!