పులి మనిషిని చంపలేదు, కాపాడబోయింది

అతను తను పులితో ఉన్నట్టు ఒక చిత్రం కోసం ప్రయత్నించాడు,
ప్రమాదవశాత్తు కాలుజారి పులి ఉన్న గుంటలో పడ్డాడు!
ఆ పులి అతనితో ఆడుకుందాము అంది, పులి భాష అతనికి రాదు కాబట్టి భయ పడ్డాడు!
ఇది చూసి మిగిలిన జనం అతనిని పులి చంపేస్తుంది అనుకుని రాళ్ళు రువ్వారు, ఆ పులికి తనను కొడుతున్నారు అక్కడ ఉన్న మనిషిని కూడా కొడుతున్నారేమో అనుకుంది, దాంతో తన పిల్లలను కాపాడే విధంగానే మెడను పట్టుకుని ఆ వ్యక్తిని ఒక మంచి ప్రదేశానికి తీసుకు వెళ్ళింది ప్రమాదవశాత్తు ఆ పులి పళ్ళు ఆ వ్యక్తీ మేడలో గుచ్చుకుని అతను చనిపోయాడు!

ఇప్పుడు తప్పు ఎవరిదీ?

ఈ కథ నిజమోకాదో దేవుడికే లేదా