అవసరమైన చోట మేము సేవచేయ్యం - ఇది కొత్తగా వైద్యం చదువుకున్న వ్యక్తుల అభిమతం!

ప్రభుత్వం కొత్తగా వైద్య పట్టా పుచ్చుకున్న వైద్యులు చిన్న చిన్న ఊళ్లలోజనాలను కాపాడాలి అన్నారు! అదీ ఎల్లప్పుడూ అని కూడా చెప్పలేదు కేవలం కొన్నాళ్ళు అన్నారు, దానికి వైద్యం పట్టా పుచ్చుకున్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు!
కారణాలు నాకు అనిపించినవి
౧. అక్కడ google ఉండదు, దాని వల్ల ఎదుట వచ్చిన వ్యక్తీ రోగం తెలుసుకోలేరు!
౨. సేవ చెయ్యడం ఇప్పటి యువతకు అలవాటు లేదు!
౩. ప్రభుత్వాలు పట్నంలో ఉన్న వైద్యులకు మాత్రమె దోచి పెడుతున్నాయి పల్లెటూరి వైద్యులకు కాదు, వాటి పేర్లు ఆరోగ్యశ్రీ అని భీమా పతకాలు అని!
౪. ఇప్పటి వరకూ తీసుకున్న అప్పు తీర్చాలిగా!
౫. తండ్రి కట్టించిన ఆసుపత్రిలో పని చెయ్యాలి కాబట్టి!
౬. విదేశాలకు పారిపోవాలి, అక్కడ ప్రతీ రోగానికీ ముందుగా వైధ్యుడినే సంప్రదిస్తారు, అది తుమ్ము అయినా జలుబు అయినా! పైగా రోగికి అక్కడ సమయం నిర్దేసిస్తారు!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.