online వ్యాపారం ఒక రాష్ట్రం కోసమే మనిచేస్తున్నాయి

తప్పకుండా తప్పే, దీని వల్ల జరిగేది ఇది

ఒక వస్తువును తయారు చెయ్యడానికి 30 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం!

దాన్ని నిల్వ చెయ్యడానికి 2 రూపాయలు అవుతుంది రవాణా ఖర్చు 10, మొత్తం కలిపి 42 అవుతుంది.

కానే ఆన్ లైన్ వ్యాపారస్తులు దాన్ని 2 రూపాయలకే అమ్ముతున్నాం అని ప్రకటనలు ఇచ్చారు, అసలు రెండు రూపాలకు ఎలా అమ్మారు అని చూస్తె, దానికి కారణం

40 రూపాయలు, విదేశీ పెట్టుబడులు ఇచ్చాయి మిగలినది 2 రూపాయలు దాన్ని ప్రజల నుంచీ తీసుకున్నారు!

ఇంకో రకం
20 రూపాయలు విదేశీ పెట్టుబడులు ఇచ్చాయి 20 రూపాయలు వేరే లాభం నుంచీ తీసుకుని ఇక్కడ సర్దుబాటు చేసి 2 రూపాయలకు అమ్మారు!

ఇంకో రకం
40 రూపాయలు వేరే లాభం నుంచీ తీసుకుని 2 రూపాయలకు ఇక్కడ అమ్మారు

ఇంకో రకం
50 రూపాయల లాభం ఆ వస్తువు మీద ఇదివరకే వచ్చింది, కానీ ఇప్పుడు పన్ను కట్టాలి, ఎలా తప్పించుకోవాలి అని 2 రూపాయలకు అమ్మి 8 రూపాయలకే పన్ను చెల్లించారు

ఇక వ్యాపారస్తులు ఎలా నష్టపోతారు అని చూస్తే

flipkart లో అమ్మేది మహా అయితే వాడి సంస్థ ws - retail వాడి ద్వారా కొన్నవే కాబట్టి వాడు
30 రూపాయల వస్తువును 40 కు అమ్మినా లాభం లాభమే, కానీ బయట ఆ వస్తువు కొనాలి అంటే దాని ధర 100 ఉండవచ్చు, మరి బయట కూడా 40 కె అమ్మవచ్చు అని అంటారు కొందరు, కానీ వీడికి రోజుకు 40 వస్తువులు అమ్ముడైతే 400 లాభం వస్తుంది, మరి ఊరులో జనాలు 40 వస్తువులు కొంటారా? కొనరు కానీ online ద్వారా కొనే వాళ్ళు ఉన్నారు అంటే ఊరులో అమ్మకం దారుడు అమ్మకాలు మానెయ్యాలి, మరి అమ్మకాలు మానేస్తే వాడు ఎలా బ్రతుకుతాడు?

సరే 40 రూపాయల వస్తువును 100 కు అమ్మడం తప్పు అనే వాళ్ళు చాలా మందే ఉంటారు, పోనీ వాళ్ళ మాటే నిజం అనుకుందాం, ఈ online సంస్థలు పన్ను ఎక్కడ చేల్లిస్తాయి, అని అడిగితె వచ్చే సమాధానం వాటి మూలం ఎక్కడ ఉందొ అక్కడే అంటే, flipkart బెంగళూరులో పన్ను చెల్లిస్తుంది, మరి ఆంధ్రాలో వస్తువులు కొన్నారు ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతుంది.

వెంటనే ఇంకో ప్రశ్న కాదు flipkart వల్ల ఎక్కువ మందికి రవాణా ద్వారా కానీ servers ను కాపు కాయడం వల్ల కానీ ఉపాది దొరుకుతుంది అంటారు, కానీ అక్కడ ఒక విషయం మరచి పోయారు వాళ్ళు బ్రతికిస్తున్నాది పోస్ట్ ఆఫీసు ను కాదు


--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."




No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.