తెలివైన వాడిది దొంగ సొమ్ము, తెలివి తక్కువ వాడిది కష్టం తెచ్చిన సొమ్ము!
మరి Soft ware Engineer ది - Virtual సొమ్ము, ఇప్పుడు ఉంటుంది ఇప్పుడే పోతుంది!
మరి Bank ఉద్యోగులది - ఇంకొకరి సొమ్ముకు కాపలా కాసి తెచ్చుకున్న సొమ్ము!
మనం ఎప్పుడూ ఇంకొకడి సొమ్ము కావాలి అనే కోరుకుంటాం అన్నది జగమెరిగిన సత్యం!
ఇప్పుడు నాకు అర్ధం కాని ప్రశ్న జీతం ఎక్కువ కావాలా? లేకపోతే జీవితం సాఫీగా సాగాలా?
ఒకప్పుడు ధరలు పెరిగితే సమ్మె చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు మనం చేసే సమ్మె పెరుగుతున్న ధరలతో పాటు నా జీతం పెరగాలి అని!
అంతే మన జీవితం కావలిసన దానికోసం పోరాడం!

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.