ఇప్పటి వరకూ బాగా పనిచేస్తున్న Android one!



ఇప్పటివరకూ వచ్చిన చాలా తక్కువ ధర mobiles కన్నా ఇది కొంచం ఉత్తమం!

తెలుగు కూడా వ్రాయగలుగుతున్నా!
వేగం కూడా తగ్గట్లేదు, ఇక ఉన్న ఒకే problem on device storage space, move to SD card కొంతవరకూ ఉపయోగపడుతుంది కానీ పూర్తిగా కాదు, కొన్ని SD Card మీదకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నాయి!

Browser కూడా తేలికగా ఉపయోగించ గలుగు తున్నా!


ఇంకొన్ని రోజులలో ఇక్కడకు మారబోతున్నా!




No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.