వ్యక్తిత్వం ఉంటె చాలా అది వికసించాలా?

వ్యక్తిత్వం అంటే వ్యక్తీ తత్త్వం తప్పించి మనిషి మంచి బుద్ది కాదు!
వ్యక్తిత్వం వికసించడం చాలా అవసరం, మరి దానికి ఎప్పుడు పునాది పడుతుంది?
ఒక వ్యక్తీ పుట్టడానికి ౩ నెలల ముందునుంచే అంటే తల్లి గర్భంలో పడిన ఆరు నెలల నుంచీ తల్లి నుంచీ విడిపోయే వరకూ తల్లి ద్వారా బయట విషయాలు తెలుసుకుంటాడు, ఇలా అనడం కన్నా ఆరు నెలల నుంచీ బిడ్డ మెదడు పెరుగుతుంది, ఆ సమయంలో తల్లి పడే ఘోష బట్టి బిడ్డ మెదడు నిర్మితం అవుతుంది, అంటే ఆ చివరి మూడు నెలలు తల్లి మంచి స్థితిలో ఉంటె బిడ్డ మంచి స్థితిలో ఉంటారు, లేకపోతె తల్లి ద్వేషం బిడ్డకు చేరి ఆ బిడ్డ తరువాత ఇంకా అదే ప్రదేశంలో ఉంటె ఇంకా పెరిగిపోతుంది.అందుకే మనం గర్భవతి అయిన తల్లిని సంతులత ఉన్న ప్రదేశంలో ఉంచడానికి ప్రయత్నిస్తారు వికాసం ఉన్న వ్యక్తులు!

ఇక వికాసం ఉన్న వ్యక్తులు ఏ విషయమైనా ప్రజలకు ఎలా ఉపయోగ పడుతుందో అని ఆలోచిస్తారు, కానీ దాని వల్ల ఎలా ప్రజలను బాధ పరచాలో ఆలోచించారు.

మరి వికాసం ఎప్పుడ నుంచీ మొదలు పెట్టాలి? ఎవరు మొదలు పెట్టాలి?
పుట్టిన తరువాత తల్లి, పెరుగుతుండగా తండ్రి తల్లి, జీవిత భాగస్వామి వచ్చాకా ముగ్గురూ.

మరి స్నేహితులు ఉన్నది బాగు చెయ్యడానికి అంటారు, వారు చెయ్యగలరా అంటే లేదు, ఎందుకంటే స్నేహితుడు ఎప్పటికీ తన తోటి వాడే, స్నేహం మొదలయ్యకా ఒక విషయం అర్ధం అవుతుంది అందరం కలిసి చేస్తే తప్పు కూడా కనిపించదు, అలా అని అన్ని స్నేహాలు ఇదే తరహాలో ఉంటాయి అని చెప్పలేను, కానీ ఉండవచ్చు.

కథలు కూడా పెంచుతాయి, కానీ పంచతంత్రం కథలు తీసుకుంటే ఒకదానికి ఇంకోదానికి  సంభందం ఉండదు ఒక్కోసారి సింహం కాపాడిన కథలు కూడా ఉంటాయి, అలా అని చెప్పి సింహంతో స్నేహం చెయ్యగలమా? లేదు, వాటిని మనం అర్ధం చేసుకుంటున్నాం కానీ బావం తెలుసుకోవట్లేదు, బావం తెలుసుకుని పిల్లలకు తెలియజేస్తే వాళ్ళు వికసిస్తారు.
ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి

Panchatantram - Vignana Vinoda Katha Sagaram - Bommalato

Bommala Panchatantram