దొంగను పట్టుకోక పొతే police ను తిడతారు!
అదే police పట్టుకుంటే వాడిని న్యాయస్థానం కు తీసుకు వెళ్ళడానికి వాళ్ళను కాపాడటానికి మిగిలిన సమయం వెచ్చిస్తారు.
ఈ లోపు వాడు తప్పించుకుంటే వీళ్ళదే తప్పు అంటారు!
పోనీ తప్పించుకోవడానికి ప్రయత్నించి నప్పుడు కాలిస్తే వాడు నిస్సహాయుడు వాళ్ళను చంపారు అంటారు!
పోనీ ఆ దొంగని సన్మార్గం లో పెట్టడానికి ఈ ప్రజలు అవకాసం ఇస్తారా అంటే లేదు కొన్ని రోజులు ఏదో సాయం చేసాం అన్నట్టు చేసి తరువాత వాడిని ఇంకా పెద్ద దొంగ అయ్యే అవకాసం ఉన్న ప్రదేశంలో వదులుతారు!
ఇక ఇంకొంతమంది వాళ్ళు చేసింది తప్పు అని వ్రాసి police ను దొంగలాగా చూపిస్తారు అన్నది జగమెరిగిన సత్యం!

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.