నిరుద్యోగం సమస్య కానే కాదు అని నిరూపించాడు
ఈ రోజు Office నుంచి తిరిగి వస్తున్నప్పుడు Bus దొరకక Auto ఎక్కాను.
అంటాను చాలా చక్కగా మంచి Slang తో ఆంగ్లంలో మాట్లాడుతున్నాడు. నేను సరే అని Auto ఎక్కాను. అతను మాట్లాడుతూ మాట్లాడుతూ నేను Interview కి వెళ్ళాను అన్నాడు. నాకు అర్ధం కాలేదు, ఒకటి రెండు సార్లు ఆలోచించాను నా బుర్రకు తట్ట లేదు. కొంచం సేపటికి అర్ధం అయ్యింది okay - call center అని. అతను Auto ఎందుకు నడుపుతున్నాడో చెప్పాడు(అదే మొన్న recession లో ఉద్యోగం పోయింది అని ). ఒక విషయం నిరూపించాడు ఉద్యోగం పోయినంత మాత్రాన బాధ పడక్కర్లేదు అని ఒకటి కాకపోతే ఇంకొకటి అని .
అందుకే అతనికి Hats off
రియల్లీ గ్రేట్...
ReplyDelete