ఇంత ధనం పారడం అవసరమా ipl ౨౦౧౧ కోసం
ఏమో నాకైతే అర్ధం కావట్లేదు. ప్రతి దానివల్ల మంచి చెడు జరుగుతాయి అలాగే ఇది అనిపిస్తుంది.
మంచి(నా అభిప్రాయం)
౧. కొంతలో కొంత IPL cricket వల్ల ఉద్యోగాలు పొందుతున్నారు.
౨. ఇంకొంత ధనం స్థిరంగా ఉండకుండా చేతులు మారుతున్నాయి దీని వల్ల కొంత Govt కి tax వెళుతుంది.
౩. Tourism develop అవుతుంది.
ఇక చెడు దగ్గరకి వస్తే
౧. Betting తారాస్థాయికి చేరుకుంటుంది.
౨. ధనం అంతా ఒకరి చేతులలోకి వెళుతుంది.
౩. 40 overs గురుంచి offices లో ఎలా లేదన్నా ఆ ప్రాంతం వాళ్ళు ౪ గంటలు ఈ ప్రాంతం వాళ్ళు ౪ గంటలు చర్చించుకుంటారు.
౪. మద్య మద్యలో మోడి లాంటి వాళ్ళు తయారు అవుతారు.
౫. ఇక పొతే ఆ రోజు parties అని అదని ఇదని డబ్బు దుబారా ఖర్చు చేసేస్తారు.(మన ప్రాంతీయ జట్టు)
ఇవన్ని నా అభిప్రాయాలూ మాత్రమే అందులో ఎంత నిజంగా జరుగుతాయో నాకు తెలియదు .
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.