ఇంకొక ధూమ శకటం ఉంటె బాగుంటుంది

బెంగళూరు నుంచి కాకినాడకి ఇంకొక train ఉంటె బాగుంటుంది అనిపిస్తుంది
ఈ క్రింది పట్టిక చూడండి

Train Number Train Name Date
(DD-MM-YYYY)
Source Station Destination Station Quota Code
12864 YPR HOWRAH EXP 01-04-2011 YESVANTPUR JN RAJAMUNDRY GENERAL

S.No.Date (DD-MM-YYYY)Class - SLClass -3A
11- 4-2011WL 191/WL 185WL 32/WL 29


ఇది Yesvantapur - Howrah super fast details
ఇక పొతే శేషాద్రి పట్టిక చూద్దాం
Train Number Train Name Date
(DD-MM-YYYY)
Source Station Destination Station Quota Code
17209 SESHADRI EXPRES 01-04-2011 BANGALORE CY JN RAJAMUNDRY GENERAL

ఇదేదో దొరికేలగా ఉంది
S.No. Date (DD-MM-YYYY) Class - SL Class -3A
1 1- 4-2011 AVAILABLE 86 AVAILABLE 30
కాని ఏమి చెయ్యగలము అటుఇటు కాని సమయం ఇంకొక ధూమ శకటం కావలి Software Engineers కి కుదిరేలాగా.

1 comment:

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.