ఇంకెప్పుడు

ఇంకెప్పుడు మార్చగలం?
ఇంకెప్పుడు చూడగలం?
ఇంకెప్పుడు నిలబెట్టగలం?
ఇంకెప్పుడు స్వేచ్చగా తిరగగలం?
ఇంకెప్పుడు Food Poison కాని ఆహరం తినగలం?
ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు ?????????????????

ఇది నా ఒక్క్కడి సందేహం కాదు ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న  ప్రతి ఒక్క మనిషిలో మెదులుతున్న సంశయం?

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.