NIIT లో online లో training తీసుకుంటున్నాను

NIIT ద్వారా online లో training తీసుకుంటున్నాను నాకు పర్వాలేదు అనిపిస్తుంది.
నిన్న offer ఒకటి చూసి register అయ్యాను. ౯౯ రూపాయలకే C ++ అన్నాడు తీసుకుని నాకు వీలు కుదిరినప్పుడల్లా కాడువుతున్నాను(అదే video tutorial) . పర్వాలేదు అనుకుంటున్నాను. ఇప్పటికి C++ లో objects గురుంచి చదవడం అయ్యింది. ఇంకా చాలా ఉంది ౧౨౦ రోజులు అయిపోతుంది అనే అనుకుంటున్నాను.
కాని అప్పుడప్పుడు video రావట్లేదు దానికి వాడితో సంభాషించి నా Browser problem  ఏమైనా ఉందేమో తెలుసుకోవాలి.

నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా మచివి ఏమైనా ఉంటె తెలియచేయగలరు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.