అ జట్టు ఒకనొకప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చింది కాలం వెళ్ళే కొద్ది ఆ జట్టులో కొన్ని మార్పులు వచ్చాయి కొత్త వాళ్ళు చేరారు పాత వాళ్ళు సలహాలకు మాత్రమే పరిమితమయ్యారు. కాలం మారింది కొన్ని శిఖరాలు అధిరోహించే సరికి ఆశా అనే ఒక శత్రువు వచ్చి అ జట్టు లోకి ఎందుకు పనికి రాని వాళ్ళని బలవతులని చేర్చింది కాని అ ఆశ ఎక్కువకాలం అ జట్టులోకి శక్తి లేని వాళ్ళని చెడ్డ వాళ్ళని రానివ్వలేదు. కాని వచ్చిన వాళ్ళు పోకుండా అపగలిగింది. మరి ఇంకా ఎన్నాళ్ళు అపుతాదో అ జట్టుకు పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో అని అ జట్టు ఎదురు చూస్తూ ఉంది.
మరి ఆ మంచి సమయం వస్తుంది అని ఆశిద్దాము అంతకన్నా ఏమి చెయ్యలేని వాళ్ళలో నేను మొదటి వాడిని !
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.