ఎప్పుడు దొంగ బయటపడతాడో ఏమో


నా ఇంట్లో కొంత మంది దొంగలు వున్నారు వాళ్ళు దొంగ అని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు లేవు.
కాని ఇవి నేను వాళ్ళలో గమనించినది
౧. నేను అధికారం ఇచ్చినప్పుడు నా ఇంటికి వస్తున్నా సొమ్మును అతని కొడుకు పెడుతున్న వ్యాపారాలకు మళ్ళించాడు. మళ్ళించాడో లేదో అని నిరూపించడానికి నా దగ్గర ఆధారం లేదు.(నాకు తెలుసు కాని ఏమీ చెయ్యలేని స్థితి)
౨.  కొన్ని రోజుల తరువాత అతను ఇంటినుంచి వెళ్ళి పోయాడు, అతని కొడుకు నాకు అధికారం ఇవ్వు అన్నాడు నేను ఇవ్వను అన్నాను అందుకు నాకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టాడు.
౩. నేను కష్టపడి పోగుచేసిన సొమ్ము తండ్రి హయంలో ఉన్న వాళ్ళు దోచుకుపోతున్న నిరూపించలేని పరిస్థితికి తీసుకు వచ్చాడు.
౪. పోన్లే దోచుకుపోయిన ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకున్నాను కాని అ వ్యాపారాల వల్ల నష్టపోతున్నది నేను అని తెలుసుకున్నాను ఎందుకంటే అ వ్యాపారానికి కావలిసిన ముడి సరుకులు నా ఇంటినుంచి తవ్వుకుపోతున్నారు అని.
౫. ఇంత దోచుకున్న నీచమైన డబ్బు వ్యామోహం వాళ్ళని ఎంత వరకు లాగిందంటే నేను ఏదైనా పని చేస్తుంటే దానిలో వాటా ఇవ్వు అని బెదిరించే స్థాయికి వచ్చింది.
౭. ఇక పొతే వీళ్ళకి ఒకరి సమర్ధన వీళ్ళు మంచి చేస్తున్నారు అని. ఎక్కడ మంచి నా ఇంటి మీద cosmic law ప్రభావం చూపింది. ఇన్ని తప్పులు చేస్తున్న వీళ్ళని బయటకు పంపలేనందుకు అకాల వర్షాలు అల్పపీడనం వచ్చి నన్ను ఇంకా ముంచేసాయి.
నా బాధలు వీళ్ళకి ఎక్కడ అర్ధం అవుతాయి
ఎవరివల్లైన నాకు బయం వాటిల్లితే వాళ్ళ లాగ body gaurds నీ పెట్టుకోలేను
ఎవరివల్ల అయినా నాకు నష్టం వాటిల్లితే వల్ల లాగా ఇంకొకరి దగ్గర డబ్బు గుంజుకోలేను    


వీళ్ళని దొంగ అని ఎప్పటికి నిరూపించగలను ? ఎప్పుడు వీళ్ళ మీద cosmic law ప్రభావం చూపుతుందొ ఏమో

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.