నల్ల ధనం బయటకి వస్తే ముందు ఏమీ చెయ్యాలి?


రాదు అని తెలుసు ఒకవేళ ఓడలు బళ్ళు అయి వస్తే నేనైతే ఈ కింద విధంగా చేస్తాను
౧. అందరికి ఆహారం సమకూరెలా చూస్తాను.
౨. పర్యావరణాన్ని కాపాడుతాను.
౩. చేనేత కార్మికులను కాపాడుతాను.
౪. అందరికి న్యాయం జరిగేలా చూస్తాను.
౫. నష్టానికి పరిహారం సరిగ్గా అందేలా చూస్తాను.
ఏమిటి వీడు ఇలా మాట్లాడు తున్నాడు చెయ్యగలడా అనుకుంటున్నారా
నిజమే చెయ్యలేను. కాని మనం చెయ్యగలం చేయించగలము.
కాని ఇవన్ని ఎప్పుడూ ?
నల్ల ధనం బయటకి వచ్చినప్పుడు. 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.