ఎప్పటికి నిన్ను ద్వేషించే అభిమాని ఎందుకంటే
౧. జట్టును విజయం వైపు నడిపిస్తావు గాని నువ్వు నడిపించినట్టు కనిపించదు.
౨. Bat నీ తెడ్డి తిప్పినట్టు ఉపుతావు అందుకు.
౩. ఈ మద్య కాలంలో (అంటే పెళ్ళయిన తరువాత) cricket కన్నా ఎక్కువ shopping malls లో కానీ practise ఎప్పుడూ చెయ్యట్లేదు అందుకు.
౪. అన్నిటకన్నా దిల్ logical అ సుత్తి ఏమిటి? అది వింటూ వింటూ భారత దేశ cricket జట్టు నగ్గుతుంది అని అనుకుంటూ మా అందరి చేత logical గా Indian cricket team నగ్గింది అనిపిస్తున్నావు అందుకు.
ఇప్పటికి నిన్ను ద్వేషించడానికి కారణాలు చాలు ఇంకా ఉంటా తరువాతి సంపుటికలో తెలుపుతాను.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.