ఏదైనా చెత్త చిత్రం గాని నాగేశ్వరరావు గారికి సన్మానం చేసే సమయం లో విడుదల అయితే పాత చింతకాయ పచ్చడి అన్నట్టు అ కాలంలో ఎన్నో మంచి చిత్రాలు చేసాను అది ఇది అని ఓ రకమైన సుత్తి కొట్టి ఇప్పుడు కొడుకు చేస్తున్న పనులగురుంచి industry అంతా కోడి కూస్తున్న ఏమీ కనపడరు.
మొదట మీ ఇల్లు చక్క దిద్దు కొండి తరువాత ప్రవచనాలు ఇద్దురుగాని. అప్పుడు టబు ఇప్పుడు ............. అంటున్నారు మరి మీరు ఏమీ మాట్లాడరేమిటి మీ వాళ్ళ గురుంచి ముందు మీరు మీ కుటుంబాన్ని ఆదర్శ కుటుంబం గా తీర్చి దిద్ది ప్రవచనాలు ఇవ్వండి. దయచేసి ఇంకో సారి నీతులు చెప్పే ముందు మీ పుత్రుడుని అమలు చెయ్యమనండి.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.