ఈ రోజు నాకు పరిక్ష వుంది దేని మీదా అంటే Signals and Systems
ఎలా వ్రాస్తానో అని భయంగా వుంది చదివి చాలా రోజులు అయ్యింది ఉద్యోగం చేస్తూ చదవడం అంటే కొంచం కష్టమే కదా మరి
ఏమి వ్రాస్తానో ఎలా వ్రాస్తానో అని భయంగా వుంది చూద్దాం ఏమి జరుగుతుందో
ఇప్పటికి అంతే బయలుదేరాలి
good luck
ReplyDeleteప్రసాదు గారూ
ReplyDeleteభయమెందుకు కార్యసాధకుడైన హనుమంతులవారిని గుండెలో నింపుకుని వెళ్లండి .