నిజమే
౧. చెత్త పడెయ్యవద్దు అన్నా చోటే చెత్త పడేస్తుంటము ..........
౨. కాలుష్యం వాళ్ళ అనేక రోగాలు వస్తాయి అని తెలిసిన పిల్లలిని బడి దగ్గర వదిలి వెళ్ళటానికి ఒక car లేదా Bike ఉపయోగిస్తాము........
౩. మనం పీల్చే గాలి చెట్లనుండి వస్తుంది అని తెలిసినా చెట్లు నరుకుతుంటే చూస్తూ కూర్చుంటాము.....
౪. ఇంకా కొంత మందికి తెలివి ఎక్కువయ్యి Mail Hack చేస్తుంటాము.......
అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం చదువుకున్నది ఒక పట్టా గురుంచి అని........
"చదవక ముందు కాకరకాయి చదివాకా కీకరకాయి"
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.