ఆస్తికి, ఆదాయానికి Tax కట్టాను అని చూపించాను - మరి నిజం ?
ఈనాడు ఎదో వ్రాసింది - మరి నిజం?
కనీసం ఇప్పుడయినా నిజం బయటకి వస్తే బాగుంటాది
ఇది ఎందుకు వ్రాసాను అంటే
... LAAHIRI ...: ఉన్నమాటంటే ఉలుకెందుకు రామోజీ!!: "దొంగైతే ఎప్పుడైనా బయటికి లెక్కలు చెబుతాడా ఏం? ఊరవతల ఫిలిం సిటిలో గుట్ట మీద ప్యాలెస్ కట్టుకుంటాడు!! దోచుకున్నోడైతే ఆదాయ పన్ను కట్టేస్తాడా ఏం..."
తెసినా ఎందుకు తిడతారో అర్ధం కాదు
తప్పు చేసావు అంటే - నువ్వూ తప్పు చేసావు అని ఇంకేన్నాళ్ళు అంటారో
తెలంగాణా వాదుల ద్రిష్టి లో ఒకప్పుడు తక్కువ ధరకు భూములు కొన్నవాళ్ళు అంతా దొంగలు. వాళ్ళు ఇపుడు ఉన్న ధరకు అంటే ఎకరం పది కోట్లు చెల్లించాలి. రామోజీ ఎకరం ఐదు వేలకు కొన్నాడు అనుకుంట.
ReplyDeleteకాని రామోజీ తప్పేమిటంటే డబ్బున్నవాడు కొన్ని ఎకరాలకంటే అంటే 30-40 కంటే ఎక్కువ ఎకరాలను కొనకూడదు.అలా ఐదు వేల ఎకరాలు కోన కూడదు. అపుడు రిలయన్స్ వాడు రాష్ట్రాలు రాష్ట్రాలు కొంతా అంటాడు. లీజుకి మాత్రమె తీసుకోవాలి.
ఇంకా పన్ను కడితే అది లీగల్ అవదు. "gold quest" మొదలగు సంస్తలు కూడా అదే చెప్పేవి. మేము పన్ను కడుతున్నాము కాబట్టి లేగల్ అని.
నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ అది కాదు
ReplyDeleteతప్పు చేసావు అంటే నువ్వు కూడా తప్పు చేసావు అనే అంటున్నాము తప్ప ఇంక ఎమి చెయ్యట్లేదు
మనం తప్పు చేసిన వాళ్ళని సమర్ధించకూడదు అని నా అభిప్రాయం
ala anukonte tappu cheyyani vadu yevadu ee prapancham lo ? antha matrana yevarini yemi ankudadu ante yela kudurutundi ?
ReplyDelete