కాకరకాయ కూర

నిన్న తయారు చేసుకున్నాను


తయారు చెసుకొను విధానం(the method I used)
3 కాకర కాయలు, ఒక ఉల్లిపాయ(కొంచం పెద్దది) తీసుకుని చిన్న ముక్కలుగా తరిగి, రెండు పెద్ద చెంచాల నూనే, తగింత ఉప్పు వేసి వేయించాలి.
తరువత అందులో రెండు పెద్ద చెంచాల గుల్ల శనగ పప్పు పోడి వేసి బగా కలిపి గిన్నిలోకి తీసుకోవాలి.

అంతే Ready, వేడి వేడి కాకర కాయ కూర తయారయ్యింది, తినగలిగితే నాలాగా అన్నంతో కాకుండా ఉత్తి కూర తిన వచ్చు.

you can write your suggestion in this in Telugu and post as comment if you want to do

1 comment:

  1. నమస్కారమండీ !
    టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
    మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
    సంకలిని

    " మీ ముందుకు తెచ్చాము.
    ఈ సంకలినిలో ప్రత్యేకతలు
    1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
    2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
    ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
    ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.

    ఇట్లు
    సంకలిని బృందం

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.