చరిత్ర చెబుతున్న నిజాలు

నువ్వు నగ్గాలి అంటే

ఇంకొకడిని మోసం చెయ్యాలి. ఎలాగ అని నన్ను అడగద్దు ఎందుకంటే నేను చాలా తక్కువ సార్లు నెగ్గాను(కాదు నగ్గాము)మీరు ఇంకా తెలుసుకోవాలి అంటేDirty Operating System ని అడగండి.ఇంకా తెలుసుకోవాలి అంటే

Troy Story చదవండి.

ఇంకా తెలుసుకోవాలి అంటే

British invasion గురుంచి చదవండి.

దేశం మొత్తాని మోసం చెయ్యాలి అంటె

Ambani's ని అడగండి.

నిజం తెలుసుకోవాలి అంటే

మన దేశ రాజకీయ నాయకులను మాత్రం అడగద్దు..