ఏనుగా పులా సింహమా?

ఎవరు ఏమిటి

ఇప్పుడే ఒక Blog చదివాను. ఆయనకు మనసు ఎలా ఒప్పుకుందో తెలియదు.

౩౦% మంది భారతీయులు NASA లో పనిచేస్తున్నప్పుడు, చాలా మంది Microsoft లో పనిచేస్తున్నప్పుడు.

ఇప్పటికీ Inflation వల్ల మనం ఎక్కువగా పడిపోకుండా ఎలా ఉండగలిగాము.

నిజమే మనం ఏనుగలమే
ఎందుకంటే మదమెక్కిన ఏనుగైనా మామూలు ఏనుగైనా ముందరినుంచే పోరాడుతుంది, దొడ్డి దారిన దాడి చెయ్యదు.