దీపావళికి మందులు ఎందుకు కాల్చ కూడదు!

మతాబులలో:
Calcium carbonate -  for making cement
Sulfur - for preparing fertilizers
Aluminum foils - for making current wires

so don't burn మతాబులు, మండిస్తే పైవన్నీ ఎలా తయారు చేస్తారు?

తారాజువ్వలు:
 నల్లమందు( దేవదారి బొగ్గులు) - మరి దేవదారి వ్రుక్షాలు తగలు పెట్టాలి కదా - CO2 వస్తుంది కదా
Sulfur - పైదే
Potassium_sulfate - again fertilizer.

so తారాజువ్వలు కూడా వద్దు.

చిచ్చుబుడ్లు -
పై రెండిటితో తయారు చేస్తారు.

కాకరపూవొత్తి - నాకు ఎలా చేస్తారో తెలియదు, కానీ దీన్నుంచీకూడా చాలా co2 వస్తుంది.

కానీ నేను ఇవన్నీ కాలుస్తాను ఎందుకంటే, నేను ఎక్కువ carbon credits ఉపయోగించలేదు. ఎలాగా అంటారా
నా దగ్గర
No I-pad
No I-phone
No Android phone
Only rented house.
I don't eat more pizzas.

ఇన్ని carbon credits నా దగ్గర ఉంచుకున్నాను అందుకే జరుపుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు