ఎనిమిది తలుపులు ఇరవై ఐదవ భాగం (పాపాల సామ్రాజ్యం రెండవ భాగం )

రావల్ : ఇక నీకు పత్రికలు కూడా సహకరించేవి
surrogate:అది ఎలాగ
రావల్: నీ దగ్గర ఇసుక ఉంది అని తెలుపడానికి అక్కడ ఉన్న Yellow journalist's కి డబ్బులు ఇచ్చి ఇసుక కుంభకోణం అని వ్రాయించేవాడివి
surrogate: అర్ధంకాలేదు.
రావల్: గోదావరీ క్రిష్ణా నదిలో ఇసుక తవ్వించేవాడివి, మరి అమ్మాలి కదా ౪౦ Lorry's ఇసుక తీసిన తరువాత నీ వాళ్ళు ఒకటి రెండు లారీలు ఉండగా వెళ్ళి ఆ Yellow Journalist కి సమాచారం అందించేవారు. వాడు వాడి పత్రికలో ప్రచురించేవాడు.
Surrogate: మరి Contractors కి ఎలా తెలుస్తుంది.
రావల్: నీ Lorry numbers వాళ్ళకి కనిపించేలా ప్రచురించేవాళ్ళు.
Surrogate: నువ్వు అబధ్ధం చెబుతున్నావు.
రావల్: కానేకాదు, ఇదేకాదు నువ్వు చేసే Passport మోసాలు ఇంతే
Surrogate: నేనేమి చేసాను
రావల్: ఇది కొంచం చిత్రంగా ఉంది. ఎలాగంటే ౨౬-౧౦-౨౦౧౧ నాడు News paper చూడు. అక్కడ UK Student Visa గురుంచి ఉంటుంది, దానిలో ౨౯౦౦ Bank's ఇచ్చే Statement's ఇకపై Visa కి consider చెయ్యము అన్నారు.
Surrogate: చెప్పారుగా.. మరి ఇది నేను చేసిన మోసమే అని అంటావేమి?
రావల్: అక్కడే ఉంది మతలబు. ఎప్పుడూ సగం వార్తే వ్రాయిస్తావు, మిగతావి విషాయాలు నీ Agents దగ్గరకు వచ్చి తెలుసుకోవాలి, వాళ్ళు వేసే Charges కూడా చాలా ఎక్కువ. పోనీ Google yahoo లాంటి వాటిల్లో వెతుకుదాము అంటే,India లో ఉన్న ఒక్కో News Paper page వస్తుంది గానీ, ఏ విధంగానూ వాళ్ళు ఎక్కడినుంచీ సంపాదించారో ఎక్కడ ఉంటాయోరాదు. ఒక విధంగా వాళ్ళు నీకు సాయం చేస్తున్నారు
(సశేషం..)