ఎప్పుడు వచ్చాము కాదు


ఎప్పుడు వచ్చాము కాదు ఏ సమయంలో అక్కడ ఉన్నాము అన్నది ముఖ్యం.
ఎన్ని తెలుసుకున్నాము కాదు ఎంత ఆచరించాము అన్నది ముఖ్యం.

ఈ రెండింటికీ ఒక మంచి ఉదాహరణ నేనే.

నేను వ్రాసిన మొట్ట మొదటి post ప్రభాస్ చార్మీ కలిసి నటించిన చక్రం చిత్రం సమయంలో వ్రాసాను. కానీ ఎవ్వరూ చదవలేదు. అలా అని వ్రాయటం మానలేదు. వ్రాస్తూనే ఉన్నను. కానీ గత ౧౦ నెలలో నా Blog చూసిన వారు ౯౦౦౦౦ పైచిలుకే అందుకే ఎప్పుడు వచ్చము కాదు ఏ సమయంలో ఉన్నాము అన్నదే ముఖ్యం.

ఇక నా గురుంచి చాలా తెలుసుకుంటాను
ఇప్పటి వరకూ నాకున్న Social N/W sites
Bharath students
Facebook
Orkut
Buzz(going to shutdown in some time from now)
Plus
My Space.
ibibo
Twitter
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాటిలో ఎన్ని ఉపయోగిస్తున్నాను ఎన్ని Expire అయిపోయాయో తెలియదు.