రావల్: నమ్మించడం నువ్వు చేసే మొదటి పని.
ఇదిగో వీడే అర్జున్ నా కొడుకు.
అవును నీకు నేను Tanks(ధన్యవాదాలు) తెలిపింది నీ వల్లే నేను CAT Exam లో మంచి percentile తెచ్చుకోగలిగాను. నీలో రెండో భాగం ఎంత నేరప్రవుత్తి కలిగి ఉన్నా నీ వాళ్ళ కోసం నువ్వు ఏమైనా చేస్తావు.
అర్జున్: నమస్తే Uncle.
నేను పంపిన Injection మీకు బాగా ఉపయోగపడిందనుకుంట. మీరు చెప్పినట్టే సరైన సమయానికి అందినకుంట.
Surrogate: నీక్కూడా నేను Mail పంపానా. సర్లే, నేను నేను కానప్పుడు వాడు మెలుకవగా ఉండడానికి కూడా నువ్వే సహకరించేవాడివా.
అర్జున్: కాదు మావయ్యగారు అది మీరే తెప్పించుకున్నారు నాకు తెలియదు.
Surrogate: సర్లే నేను ఎందుకు వచ్చానో నీకు తెలిసే ఉంటుంది.నీ అత్త దగ్గరనుంచీ చాలా విషయాలు రాబట్టాలి, రావల్ ఉంటాను.
రావల్: సరే
అర్జున్: ఎందుకు?
Surrogate:చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి.
అర్జున్; సర్లే.
Surrogate:అవును మీ నాన్నని నేను చంపలేదు కదా, అసలు ఎవరూ చంపలేదు కదా మరి నామీద నీకు ఎందుకు అంతకోపం.
అర్జున్: అదా అమ్మ అలా చెప్పింది. తరువాత నాకు నిజం తెలిసింది. ఈ లోగా మీ నాన్నగారు వచ్చి నన్ను తీసుకు వెళ్ళారు. వాళ్ళకి నువ్వే మమ్మల్ని తీసుకుని వెళ్ళి కాపాడమని చెప్పావంట.
ఇక నేను Psychiatrist అయ్యింది మిమ్మల్ని చూసే. నాకు మీ గురుంచి అధ్యయనం చెయ్యాలి అని అనిపించింది.
అలా నడుస్తూ ఉండగా ప్రకాషు వచ్చారు.
ప్రకాషు: ఏరా అంతా బాగానే జరుగుతుందనుకుంట.
Surrogate: బాగానే జరుగుతుంది. ఎవరెవరికి నేను అప్పుపడ్డనో తెలుసుకుంటున్నాను.
అర్జున్:సరే మావయ్య వెళదామా?
(సశేషం..)
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.