మన ఆర్ధిక చిత్రం

 కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఇంకొన్ని కోట్ల రూపాయలు ప్రపంచ Bank నుంచీ అప్పు తెస్తారు.
 నాలాంటి వాళ్ళు Software అమ్మి, కొందరు పత్తి రైతులు పత్తిని అమ్మి, ఇంకొంత మంది రైతులు మామిడి పళ్ళు అమ్మి(నిజంగా అమ్ముతున్నారో లేదో తెలియదు) ఇలా ఇంకొంత మనం సంపాదిస్తున్న దానికి పన్ను కట్టి మనం ఖజనాకి ఎంతో కొంత చేకూరుస్తాము, మరి ఇంకా మనం ఏది కొన్నా దాని మీద సుంకం చెల్లించట్లేదు అని మన మీద ఇంకా సేవా పన్ను చెల్లింపు చేస్తారు.

మరి ఇప్పుడు వచ్చిన డబ్బులు ఏమి చేస్తారు, తన వాళ్ళకు వెళ్ళేలా పధకాలు వ్రాస్తారు కొన్ని రోజుల తరువాత. ఇలా జరుగుతూ ఏదో ఒక రోజు మొట్ట మన డబ్బులు మింగేసి ఇదివరకు రోజులలో లాగా ప్రజలని బానిసలు చేస్తారేమో!