అపరిచితుల డియ్యలో ఆడియ్యోలు

ఇంతకన్నా చిత్రం చెత్తగా ఉంటుందా.

నేను చదువుకున్న దాని ప్రకారం అబ్బాయిల పౌనఃపున్యం ౪ MHz దగ్గరలో ఉంటుంది అమ్మాయిలకు ౮ MHz దగ్గరగా ఉంటుంది.

అపరిచితుల చివర భాగం డియ్యాలో అడియ్యోలో, వాళ్ళు అబ్బాయిల అమ్మాయిల పౌనః పున్యం సగానికి విభజించి తెలిసి పోయేలా చేస్తున్నారు అది అమ్మాయో అబ్బాయో. ఇక మజా అంతా ఎగిరిపోతుంది, ఇద్దరు అమ్మాయిలు గానీ ఇద్దరు అబ్బాయిలు గానీ పోతే చివరిగా మిగిలే అబ్బాయి మాట సులభంగా తెలుస్తుంది.

ఇది మన ఆటలు.. డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఊరికినే ఇవ్వచ్చుగా.