నిజంగానే మన దేశానికీ ఆర్ధికమంత్రా లేకపోతె పరాయి దేశానికా అన్నట్టు ఉంది ప్రణబ్ ముఖర్జీ ఆర్ధికా చిత్రం.
వీళ్ళంతా గాంధేయ వాదం మా ఊపిరి అంటారు అంటే గాంధీలు కాకపోయినా వాళ్ళ పేరు సంతరించుకున్న(నిజంగా కూడా కాకపోయినా) వాళ్ళ కోసం పనిచేస్తుంటారు. వీళ్ళకు తోడూ స్వాతంత్ర సమరయోధులు, ఎప్పుడైనా వీళ్ళు గాంధీ కాదు అంటే చాలు ఒక్కసారిగా లేగుస్తారు, ఇంకేముంది మళ్ళీ నాలాంటి వాళ్ళు నోరుమూసుకుని కూర్చోవాలి.
సర్లే ఈ అబద్ధపు గాంధీల గురంచి ఎందుకు గానీ అసలు విషయానికి వద్దాము, చేనేత పారిస్రమాలు ఎందుకు మూట పడతాయి అనే కదా!
దిగుమతి చేసుకుంటున్న విదేశీ వస్త్రాల మీద సుంకం తగ్గిస్తున్నాను అని నిన్న ప్రకటించాడు కదా అబద్ధపు గాంధీ బాటసారి. ఇప్పటికే మన దేశంలో ఎడమ పక్క నేతల వల్ల దుకాణాలు(entrepreneur ship) నశించింది, ఇక వీటి గురుంచి ఆ ఎడమ పక్క నేతలు మాట్లాడారు, వాళ్ళది సరైన మార్గం / ముందు చూపు కన్నా, పక్క సంపాదిస్తున్న(మధ్య తరగతి) వాళ్ళని కొట్టడం బాగా అలవాటు. ఈ ఎడమ పక్క నేతల వల్ల ముఖ్యంగా మనం బానిస బతుకుకు చేరుకుంటున్నాము.
ఇప్పటికే జనాలకి విదేశీ వస్త్రాల మీద మోజు మితి మీరి పోయింది, సౌక్యం ఉండదు కానీ అవే వాళ్ళకు కావాలి. ఎందుకంటే ఒక పిచ్చి వాడి పిచ్చి చేష్టలు మనకు చాలా ఇష్టం కదా, ఆ పిచ్చి చేష్టలు ఆచరించడం(తల్లి తండ్రులకు ఇష్టం లేకపోతె ఇంకా ఎక్కువ) ఆచరించడం అలవాటే కదా.
ఈ రోజు నేను వెళ్ళి బట్టలు(తానులో తీసుకుని) కుట్టించు కుంటున్నాను.
గమనిక: నేను గాంధేయ వాదిని కాను.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.