అది పొతుంది ఇది పొతుంది

"డబ్బులు ఉండి కూడా ఇంట్లో పనిచేస్తున్నారు" - అంటే ఊరికినే వీళ్ళు డబ్బులు దుబారా ఖర్చు చెయ్యట్లేదు
"పరిశ్రమల వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి" - నిజం ఉద్యోగాలు ఒక చోటినుంచీ ఇంకోచోటుకు మారతాయి, పల్లెలు ఖాళీ అవుతాయి.