plastic వాడడం ఆపండి.

ఎప్పుడూ నేను - ఈ Govt ఏమీ చెయ్యట్లేదు అనడం
నిన్న వర్షాలు ఎక్కువ పడ్డాయి అని నీళ్ళు బయటకు వెళ్ళట్లేదు తూములు నీళ్ళు ఆగిపొతున్నాయి అని కొన్ని విషయాలు Govt తప్పు చేసినట్టు మనం ఎల్లప్పుడూ చూపడానికి కోరుకుంటున్నాము. కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించడం మంచిది plastic వాడకం ఆపండి, కొన్నిసార్లు తప్పదు కానీ సాధ్యమైనంత తగ్గించండి.
అందరికీ జాగ్రత్త అలవాటే కదా మరి మన ప్రజల జాగ్రత్త కోసం అంటే మన జాగ్రత్త కోసం మీ అందరికీ నా మనవి "Plastic వాడకం తగ్గించండి".

అప్పుడప్పుడు Horlicks Boost Complan products తాగితే బుధ్ధి కుశలత పెరుగుతుంది అని అబధ్ధం చెబుతున్నారు అనిపిస్తుంది ఎందుకంటే బుధ్ధి కుశలత ఉన్న వాళ్ళు plastic వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది దాని వాడకం ఆపుతారు, మరి వాళ్ళకి ఉందా?

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.