ద్వేషం పెంచడం నా ముఖ్య కర్తవ్యం.....

నా చిన్నప్పుడు నాకు గుర్తున్న విషయాలు
నెహ్రూ ఇందిరా గాంధీకి మంచి గురించి లెఖలు వ్రాసేవాడంట, మరి నిజం emergency కారణం
మనిషిని మార్చగలిగింది ఒక ఉత్తరం అని కొందరు అంటుంటారు కానీ అధికారం పొతుంది అనే భయం ఇలా చేయించింది.
ఇక నేను వ్రాసింది చాలామందికి నా మీద ద్వేషం కలిగి ఉంటుంది, ఇంకొంత మందికి ఇది నిజం కాబట్టి నిజంగా ఆమే మీద ద్వేషం కలిగి ఉండవచ్చు.
అసలు ఎందుకు వ్రాసాను అని నాకే అనుమానం వచ్చింది
౧. నా blog ఎవరూ చూడట్లేదు అని నా అనుమానం అయివుండవచ్చు(ఇది నా అభిప్రాయం - మిగిలినవి వేరే వాళ్ళ అభిప్రాయాలు)
౨. ఇంకొకరికి మీలో మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి అని
౩. ఇంకొకరికి "ఖాళీ బుర్ర దెయ్యాల ఖార్ఖానా"
౪. మీ వాళ్ళకి మిమ్మల్నే శత్రువలను చెయ్యడానికి.
౫. అబధ్ధాలు చెప్పడం ఎలాగూ అలవాటే కదా