దేని నుంచీ జాగృతి లభించింది..................

జాగృతి ఎమీ చెయ్యలేని వాళ్ళని చెయ్యడానికి జరుగుతుందా లేకపొతే, తెలియని వాళ్ళకి తెలియజెప్పడానికా అన్నట్టు ఉంటున్నాయి.
ప్రజలను జాగృతి చెయ్యడానికి అన్నట్టులేదు ఇప్పుడు చూస్తున్న విషయాలు కేవలం ప్రజలలో ద్వేషం పెంచడానికి అన్నట్టు ఉన్నాయి.
జాగృతి అంటే జనాలకు తెలియజెయ్యడం కానీ జనాలను రచ్చగొట్టడం కాదు. కొంచం మీరు జనాలకు తెలియజెప్పండి ఇది తప్పు ఇది ఒప్పు అని కానీ ద్వేషం పెంచకండి. ద్వేషం మనిషిని దహనం చేస్తుంది ప్రేమ మనిషిని మంచి వాడిని చేస్తుంది. కొంచం ప్రేమ పంచండి. TV9 లో రావడానికి అరవకండి.