అర్ధం అయ్యిందా అర్ధం కాలేదా

కొంతమంది వ్రాసే వ్రాతలు అర్ధం అయినా కాకపోయినా కొంతమంది Like చేస్తారు లేదా ఎదో comment పెట్టి వెళతారు , ఎందుకంటే ఆ Like/comment చేసిన వ్యక్తి వ్రాసే posts చూస్తారనా?
లేకపొతే నేను వ్రాసిన చెత్త అంత నచ్చింది మంచి నచ్చిందా నిశ్చయించుకోలేని స్థితిలో ఉంటున్నాను.
లేకపొతే వాళ్ళు అన్యయాన్ని ఆపాదిస్తే దాన్ని చూసి న్యాయం గురించి పొరాడే వాళ్ళు గుండే పగిలి చనిపోవాలి అనా?