వీళ్ళకు తెలుసా


తమకు ఎదురు తిరుగుతున్నారా వాళ్ళ మీద పిచ్చ(పసుపు) వ్రాతలు వ్రాయడం వారికి పరిపాటి తద్వారా వాళ్ళను నాశనం చేసినా తమకు ఎదురు తిరగరు కధ.
ఇక  కొన్ని missionaries మన డబ్బులు తీసుకుని మరీ మనకు శత్రువులు తయారు చేస్తున్నారు.
ఇంకొంత మంది తమ ద్వేషం అందరి ద్వేషం లా చూపించడం వాళ్ళకు ఇష్టం
ఇంకొంత మంది పరాయి దేశస్తురాలు దేశ ప్రధానిగా ఎన్నిక కానివ్వకుండా చేసింది హిందుత్వం అనేసి తరవాత తనని ఎక్కడ కుతంత్రాల congress వ్యక్తీ అనుకుంటారో అని Raul Vinci మీద ద్వేషం చూపించడం.

అప్పుడెప్పుడో మనం ఉంటున్నది అద్దాల మేడ అంటే సరదాకి అంటున్నారు అనుకున్నాను నిజానికి మనం అద్దాల మేడ కట్టుకోలేదు వాటిలో కూర్చో పెట్టడం అలవాటు చేసి ఇంకొకడికి అది బాగుంది అని బుర్ర కడిగేసి తరువాత ఆ అద్దాల మేడ పడిపోకుండా వాళ్ళ వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేలా చేసి మనకు నిలువ నీడ  లేకుండా చేస్తున్నారు.