ఏది నిజం?

ఇది కట్నం సమస్యా, లేకపొతే విదేశీ పిచ్చా?
http://eenadu.net/Homeinner.aspx?item=break44
http://www.snehatv.com/Ondemand.aspx?purl=o8iX-5VJ8Cc&Related=False


ఇది మన TV's యొక్క దుస్థితి వాళ్ళకు Rating పెంచుకోవడమే వాళ్ళ ప్రయత్నమా.
భర్త మాత్రమే ఉంటే చాలా మిగిలిన వాళ్ళు ఎలా చస్తే నాకేంటి అన్న ఆమేను Support చేస్తున్న TV9 అన్నట్టు ఉంది.