మింగా మెతుకులేదు మీసాలకు సంపెంగనూనే

మెతుకు లేకుండా చేస్తున్నారు
బ్రహ్మణికి నీరు కావలంట - పంటలు పండించుకోవడానికి నీళ్ళు లేవురా దేవుడా అంటుంటే వాళ్ళకి నీరు పంపాలంట ఇదెక్కడ న్యాయం?
ఎప్పటినుంచో చాలామంది చెరువులు పూడ్చకండి అంటున్నారు అయినా వినకుండా అసలు కుంటలు లేకుండా పూడ్చేసారు ఇప్పుడు తాగడానికి పంటలకు నీళ్ళు లేకుండా ఉంటే వాళ్ళవాటా వాళ్ళకి ఇవ్వాలంట.