ఇది కేవలం మంచి చెయ్యడానికి మాత్రమే.


పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁ బిట్టవలెను
పట్టిడుడచుకన్న బడి చచ్చుటయెమేలు
విశ్వదాభిరామ వినురవేమ.

ప్రతీ విషయములోను నా మాటే నెగ్గాలని పట్టుదల మంచిది కాదు.ఒకవేళ పట్టుపట్టిన ఆ పని లేదా మాట నెరవేరేవరకు విడువరాదు.అలాచేసే కంటే ఆత్మహత్య ఎంతో నయము అని తెలుసు కొండి.

దయవుంచి చెడ్డ పని చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా వ్యవహరించాకండి.
కొన్ని శతకాలు విపిరీతార్ధాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది.