ఇది మనం మన దేశంలో విదేశీయులకు ఇచ్చిన స్థానం వల్ల కలిగిన నష్టం.

హీన గుణమువాని నిలుసేఱ నిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపుఁజొచ్చి యిట్టట్టు సేయదా?
విశ్వదాభిరామ వినురవేమ.

కడుపులో ప్రవేశించిన ఈగ ఎంత గందరగోళము చేసి బాధపెట్టునో, ఆ విధంగానే నీచమైన గుణములు కలిగినవారికి ఒక్కరికైననూ ఇంటిలో ఆశ్రయమిచ్చినచో,ఆ ఇంటి యజమానికి అనేక కష్టములు కలుగును.

విదేశీయులకు ఇచ్చిన స్థానమే కాదు వాళ్ళకు ఇచ్చిన అధికారం వల్ల.