ఈ రోజు ఈనాడు పత్రికలో పాత కధ ఒకటి చదివాను.
అదే రాజుగారి ఏడుగురు కొడుకులు చీమ కధ.
ఆ కధలో "ఒక్క చేప ఎండక పోవడానికి కారణం" "చీమ కుట్టడానికి కారణం సరైనది", మిగిలినవి కాదు.
అలాగే ఉంది మన ప్రధాని నాటకం
మీరు రైతుల దగ్గర ఎక్కువ ధరకు కొనట్లేదు అందుకే మేము ఈ FDI ను అనుసరించాల్సి వచ్చింది.
మేము పన్ను తప్పించుకోవడానికి Mutual Funds ని నమ్ముకున్నాము, నిజానికి వాటి వల్ల లాభపడేది ఎవరు అన్నం పెట్టే రైతులు కాదు.
ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి.
ఇకపోతే మీరు చెప్పిన Diesel మీద ప్రభుత్వం ఇస్తున్న రాయితీ, అదేక్కడిది?
సగం పైగా పన్నులే, ఇకపోతే దాని ఉపయోగం పెరగడానికి కారణాలలో అతి ముఖ్యమైనది విద్యుత్తు. దాని అవసరం పెరిగింది కానీ ఎక్కడ దొరుకుతుంది?
అలాగే మీ రాజకీయనాయకులు డబ్బులు దోచుకుని పోతుంటే డబ్బులు ఎక్కడ నుంచీ వస్తాయి? అదే కాకుండా నాకు ఇష్టం లేని ఒక విధానం బొగ్గు నుంచీ తీయడం, అసలు బొగ్గు దొరకకుండానే చేసేసారు కదా. అందుకేనేమో వేమనగారు ఇలా అన్నారు ...........
పెట్టిపోయలేని వట్టినరులు భూమి
బుట్టనేమి వారు గిట్టెనేమి
పుట్టలోనఁజెదలు పుట్టవా?గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ.
దానము అంటే ఎరుగని మనిషి,ఆకలి అన్నవానికి అన్నం పెట్టనివారు,దాహమైన వాడికి మంచినీరైనా ఇవ్వని వారు పుట్టినందు వలన ఉపయోగమేముంటుంది?మరణించి నందు వలన నష్టము ఏముంది?కుప్పలు తెప్పలుగా చెద పురుగులు పుట్టుట లేదా, మరణించుట లేదా? దీనివలన ఎవరికి ఎటువంటి ప్రయోజనము?

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.