అసలు CAG నివేదిక నాకు అర్ధం అయ్యింది ఇంతే

౨౦ రూపాయలు లంచం ఇచ్చి ౩౦ రూపాయలకు ఒక వస్తువు కొని, దాన్ని అవసరానికి తగ్గట్టు చెయ్యడానికి ౧౦ రూపాయలు ఖర్చు పెట్టి అమ్మింది ౨౦౦ రూపాయలకు. 
మీకు తెలిస్తే చెప్పండి ఇది నాకు అర్ధం అయ్యింది ఇంతే........