#coalBlockAllocation లో CAG నివేదిక ఇది

౨౦ రూపాయలు లంచం ఇచ్చి ౧౦ రూపాయలు పెట్టి భయపెట్టించి ౨౦ రూపాయలకు తవ్వుతాం అని బొగ్గు నిక్షేపాలు తీసుకున్నారు.
తవ్వడం కోసం అని ౭౦ రూపాయలు Banks దగ్గర అప్పు తీసుకుని దాన్ని ఏమి చేసారో తెలియదు!
ఇది ఒక కోణం, ఇంకో కోణం తీసుకున్న నిక్షేపాలు తవ్వకుండా బొగ్గు యొక్క గిరాకీ పెంచేశారు, బొగ్గు అందుబాటులో లేకుండా చేసి ఉపాధికి గండి కొట్టారు.
కొంత కాలం క్రితం వ్రాసింది 2G Scam కి సంబంధించిన నివేదిక

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.