Obama గెలవడం వల్ల ఏమి నష్టపోయాము?

నేను ఇలా ఒక టపా వ్రాసాను, అంటే నేను వ్రాయడానికి కొంచం సమయంలో కోల్పోయాను.

మరి ఈ దేశం ఏమి కోల్పోయింది
ఎప్పటిలాగే
NDTV
TV9
TimesofIndia

గత ౨౪ గంటలు మన దేశంలో ఏమీ జరగలేదు అన్నట్లే, అంటే ౨౪ గంటల విధ్యుత్తు వృధా.

మరి ఓడిపోయుంటే - ఇంకేమీలేదు ౨౫ X ౭ ఇక మన దేశం కోసం ఈ వార్తా పత్రికలు ఉండేవి కావు.