కొంచం బాధగా ఉంది

Muscular Dystrophy వల్ల అక్క(చిన్న ఆయ్యగారు యొక్క కూతురు) యొక్క కుమారుడు మరణించాడు.
ఈ వ్యాధికి మందు లేదా?
ఈ వ్యాధి నుంచీ వాళ్ళను ఎవరూ కాపాడ లేరా, కొంచం ఈ రోగం నివారించడానికి అన్వేషణ జరిగితే బాగుంటుంది.

చాలా చిన్న వాడు అసలు ఏమిచూసాడు అని వాడికి ఈ శిక్ష.