తప్పు చేసిన వాడిని కాదు తప్పు చేసిన జాతిని సంహరించడం నేటి విచిత్ర వ్రాతలు.

తమ శరీరాన్ని ఇంకొకరికి ఇచ్చి తరువాత ఆ భాగస్వామి చెడ్డవాడు అయితే ఆ భాగస్వామి వర్గం(తప్పు చేసిన వాడి మీద కాదు) మీద పగ తీరుచుకోవాలి - ఇది Marxism యొక్క పరమార్ధం - ప్రజలను కాపాడడం కాదు.
మరి తీరుచుకునే మార్గాలు
1. న్యాయస్థానం
2. ఆ వర్గం వాడి ద్వారా వచ్చిన రోగం ఇంకొకడికి అంటించడం.

అందుకే జై Marxist జై జై Marxist