ఆడపిల్ల చిన్నప్పుడు తండ్రి చెప్పినట్టు నడుచుకోవాలి, యవ్వనంలో భర్త చెప్పినట్టు వృద్దాప్యంలో పిల్లలు చెప్పినట్టు,
మరి అభ్యుదయ వాదులు మార్చింది "చిన్నప్పుడ నుంచీ ఆడపిల్ల మగాడు చెప్పినట్టు ఆమె అభిప్రాయానికి విలువలేకుండా బ్రతకాలి అని".
కానీ మరి మనువు చెప్పినది ఏ అభిప్రాయం ప్రకారం చెప్పరు అనిగానీ ఏ విషయంలో అని చెప్పేవారా? నేను ఇంకా మను చరిత్ర చదవలేదు - చదవ నివ్వలేదు ఈ కుహూనా వాళ్ళు దానికి వాళ్ళు ఆచరించిన పధకాలు అనేకం
౧. మను చరిత్రను ప్రచురించ నివ్వలేదు.
౨. అది డబ్బు సంపాదించని రచన అని ప్రచారం కల్పించారు.
సరే అది పక్కన పెడితే ఈ విషయం నాకు అర్ధం అయ్యిన విధానం చెబుతాను
మొదటిది చిన్నప్పుడు చిన్నపిల్లలకు ఎలా నడుచుకోవాలో తెలుస్తుందా అంటే తెలియదు కాబట్టి ఇక చాలా కారణాలు, ఇక యవ్వనంలో భర్తకు అంటే తన జీవితంలో ఒక్కరికి మాత్రమే స్థానం ఇవ్వాలి అని, కానీ ఇది పురుషుడికి ఎందుకు వర్తించదు ఇది ఇద్దరుకూ అంటే "ఒకరి కోసం ఒకరు", ఇక వృద్ధాప్యంలో పిల్లల మాట దీనికి కారణం సగటు పురుషుని జీవిత కాలం స్త్రీ కన్నా తక్కువ కాబట్టి ఆ వయసులో కొడుకు లేదా కూతురు మీద ఆధార పడాలి అది తప్పదు.
మరి వీటిని ఆచరించక పోవడం వల్ల నష్టాలు చాలా ఉన్నాయి, నాకు నిజంగా తెలియదు మనువు ఆ వచనం స్త్రీకి మాత్రమే చెప్పారో కాదో అని, కానీ ఇది ఇద్దరుకూ.
మొదటిది పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి అని, ఎందుకంటే జీవితంలో అన్నీ మొదటి నుంచీ నేర్చుకోవాలి అంటే మనం మళ్ళీ మనిషి కోతి నుంచీ మారిన (అది నేను ఇప్పటికీ నమ్మను) విధానం మళ్ళీ మొదలవ్వాలి కాబట్టి. తరువాత యవ్వనంలో ఇది ఇద్దరుకూ దీన్ని పాటించక పొతే పర్యవసానాలు అనేకం, కొన్ని పర్యాయాలు నీ జీవిత భాగస్వామి ని కాకుండా వేరొకరిని కోరుకోవడం వల్ల బ్రతికేది వైద్యులు కాబట్టి.
ఇక చరమాంకంలో ఇందాకా చెప్పినట్టు సగటు పురుషిని జీవన కాలం స్త్రీ కన్నా తక్కువ, కాబట్టి అప్పుడు ఆమెకు అండ కావాలి, కొడుకైతే డబ్బు కోసం ఆలోచించడు(ఆ కాలంలో - దీనికి కారం కూడా ఈ అభ్యుదయ వాదులు) కాబట్టి అలా ఇక్కడ మాత్రమే స్త్రీ గురించి మాత్రమే అనుకుంటున్నాను.
ఇక మనువు చెప్పిన జీవన విధానం ఎప్పుడు చేసినా ఆచరణ యోగ్యమే. ఇది నేను మను చరిత్రలో నాకున్న నేను విన్న మిడిమిడి ఙ్ఞానంతో వ్రాసింది - కానీ ఇది జీవన విధానం.
మీరు అనుకోవచ్చు వ్యాకరణం లో తప్పులు ఉన్నాయి అనుకోవచ్చు - అక్కడ అవి నిజాలు కాబట్టి.

correct ga cheppaaru.
ReplyDeleteధన్యవాదాలు.
Delete