పంచుకుందాం పెరుగుతుంది.

మనం యంత్రాల మీద ఆధారపడడం పెరిగిపోయింది, కొంచం తగ్గిస్తే బాగుంటుంది.
మరి శీర్షిక ఏమిటి పంచుకుంటే పెరుగుతుంది అన్నావు అని అడగొచ్చు.

పంచుకుంటే ఎలా పెరుగుతుందో చూద్దాం, పూర్తిగా యంత్రం మీద ఆధార పడకుండా ఉంటే విద్యుత్తు వినియోగం తగ్గుతుంది, తద్వారా రైతులకు విద్యుత్తు దొరకడం పెరగడానికి అవకాసం లభిస్తుంది.

తరువాత పాత కాలంలో లాగా పత్రికను కేవలం పత్రికలాగా కాకుండాసంచె లాగా పంచుకున్నాం అనుకోండి, plastic ఉపయోగం తగ్గి ప్రాణ వాయువు పెరుగుతుంది.

ఇలాగ మనం చెయ్యగలిగిన పనులు మనం చేసి పర్యావరణాన్ని పెంచుకుందాం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.