వైకుంఠ ఏకాదశి అన్నవరం సత్యదేవును ఆశీర్వచనం.

ఆయనకు నన్నుదీవించాలి అనేకోరిక ఉందేమో, సెలవులు వైకుంఠ ఏకాదశి నాడు, ఈ రోజు అన్నవరం వెళ్ళాము.
సత్యదేవుని ఆశీర్వచనం పొందాము.

మొన్న ఎప్పుడో మీనా చిత్రం కోసం అడిగాను కదా, అది లభించింది చూసాము, మీకు ఈ చిత్రాలు గుర్తుండి ఉండవచ్చు లేదా మరచి పోయి ఉండవచ్చు
౧.బొమ్మరిల్లు
౨.బొమ్మా బొరుసా
 మీనా చిత్రం ఆ చిత్రాలకు చాలా దగ్గర పోలిక ఉంది, కానీ రోజు చాలా తొందరగా అయిపొయింది :(